Tirupati Kanipakam Kalahasti Tour Package From Hyderabad
Tirupati Kanipakam Tour: హైదరాబాద్ నుండి తిరుమల తిరుపతి, కాణిపాకం, శ్రీ కాళహస్తి వోల్వో ఏసీ బస్సు టూర్ ప్యాకేజ్
Includes Darshan Ticket, To and Fro Transportation, Accommodation
తిరుమల కి వెళ్ళాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే కాక దర్శనం టికెట్ లు మరియు వసతి లాంటి ముఖ్యమైన అన్ని చూసుకోవాలి. ఇక తిరుపతి దర్శనం మాత్రమే కాక సమీపం లో ఉన్న ఇతర ఆలయ దర్శనాలు కూడా చూసుకోవాలి అని కోరుకుంటారు భక్తులు. ఐతే అక్కడ నుంచి ఎలా వెళ్ళాలి అని అక్కడ దర్శనం టికెట్స్ ఉండవు అని ఆగిపోతారు. ఇప్పుడు ఇలాంటి సమస్యలు ఏవి లేకుండా కేవలం ఒకే ప్యాకేజీ లో తిరుపతి మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలు కూడా చూసి రావచ్చు. మేము ( Bestbus) తిరుమల తిరుపతి ప్రత్యేక దర్శనం టికెట్ తో పాటు కాణిపాకం మరియు శ్రీకాళహస్తి బస్సు ప్యాకేజీ ను హైదరాబాద్ నుంచి అందిస్తున్నాం. ఈ ప్యాకేజీలో మేము అకామడేషన్ సర్వీసులను కూడా అందిస్తున్నాం. ఇది వన్ నైట్ టు డేస్ టూర్.
టూర్ షెడ్యూల్
Day 1
- వోల్వో ఏసీ బస్సు బోర్డింగ్ కే. పి.హెచ్.బి నుండి సాయంత్రం 6:00 గంటలకు మొదలయి బషీర్బాగ్ లో 8:00 గంటలకు పూర్తవుతుంది.
- అక్కడ నుంచి తిరుపతి కి బస్సు బయల్దేరుతుంది.
Day 2
- ఉదయం సుమారు 7:00 గంటలకు తిరుపతి చేరుకుంటారు
- అక్కడ నుండి ఫ్రెష్ అప్ కోసం హోటల్ లో చెక్ ఇన్ అవుతారు
- బ్రేక్ఫాస్ట్ మీరే స్వయంగా తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ పూర్తి కాగానే కాణిపాకం యాత్ర ఉంటుంది
- కాణిపాకం యాత్ర లో మీరు కాణిపాకం, శ్రీ కాళహస్తి, శ్రీనివాస మంగాపురం మరియు కపిల తీర్థం వంటి ఆలయాల్లో దర్శనం చేసుకుంటారు
- దర్శనం అనంతరం హోటల్ లో ఒక non-AC హోటల్ లో రాత్రి కి బస చేస్తారు
Day 3
- ఫ్రెష్ అప్ మరియు బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది.(బ్రేక్ ఫాస్ట్ మీరే స్వయంగా ఏర్పాటు చేసుకోవాలి)
- తర్వాత తిరుమల కొండ పైకి non-AC బస్సులో వెళ్తారు
- తిరుమలలో రూ.300 ల టిక్కెట్టుతో ప్రత్యేక దర్శనం చేసుకుంటారు
- భోజనం చేసి తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనానికి బయల్దేరుతారు
- తర్వాత హోటల్ కి తిరిగి చేరుకుంటారు
- సాయంత్రం తిరుపతి నుంచి తిరుగు ప్రయాణం ఉంటుంది
Day 4
హైదరాబాద్ కి ఉదయం సుమారు 07:00 గంటలకు చేరుకుంటారు.
ప్యాకేజ్ ధర
ఈ ప్యాకేజీ లో వోల్వో ఏసీ బస్సు ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. అది ఒక టిక్కెట్టు ధర పెద్దలకు రూ. 4400 మరియు పిల్లలకు రూ. 3520. ఈ పిల్లల టికెట్ ధర 5 నుండి 12 సంవత్సరాలు ఉన్న పిల్లలకు వర్తిస్తుంది. మా పిల్లల పాలసీ ప్రకారం 5 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ అక్కర్లేదు, 12 సంవత్సరాల కన్నా ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు టికెట్ ధర అడల్ట్ టికెట్ తో సమానంగా ఉంటుంది.
ప్యాకేజ్ లో ఉండెవి
- హైదరాబాద్ నుంచి తిరుపతి మరియు తిరుపతి నుంచి హైదరాబాద్ కు వోల్వో ఏసీ బస్సు ట్రాన్స్పోర్టేషన్ ప్యాకేజీ కాస్ట్ లో కలుస్తుంది
- తిరుపతి లో non-AC హోటల్ వసతి ప్యాకేజ్ కాస్ట్ తో కలిసి ఉంటుంది
- తిరుమల కొండ పైకి non-AC బస్సు ఛార్జ్ ప్యాకేజీ కాస్ట్ లో కలుస్తుంది
- రూ. 300 ల ప్రత్యేక దర్శనం టిక్కెట్టు ప్యాకేజీ కాస్ట్ లో ఇంక్లూడ్ అవుతుంది
- తిరుచానూరు పద్మావతి ఆలయం, కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం మరియు కపిల తీర్థం వంటి ఆలయ సందర్శనలు ప్యాకేజీ కాస్ట్ లో కలుస్తాయి
ప్యాకేజ్ లో ఉండనివి
- ఆహార పానీయాలు ఈ ప్యాకేజీ లో ఉండవు
కాంటాక్ట్ నెంబరు
9705441100 కు కాల్ చేసి ఈ ప్యాకేజీ గురించి మరిన్ని వివరాలు, సందేహాలు గురించి తెలుసుకోవచ్చు
ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుపతి, కాణిపాకం మరియు శ్రీ కాళహస్తి వంటి ఆలయాలను ఒకే ప్యాకేజీ లో ప్రత్యేక దర్శనం టికెట్ తో పాటు చూసి తరించండి. ఇలాంటి ప్యాకేజీలు బస్సు లోనే కాక ట్రైన్ మరియు ఫ్లైట్ ట్రాన్స్పోర్టేషన్ లో కూడా మేము అందిస్తున్నాం.
Best Hyderabad To Tirupati Kanipakam Kalahasti Bus Package
More Tirumala Tirupati Tourism Guides guides
- Tirumala Tirupati Travel Guide
- Best Tirupati Package From Bangalore By Sleeper Bus
- Bangalore To Tirupati Package Price, Contact Number, Journey Time
- Ttd Special Entry Darshan Tickets Release Date
- Kstdc Tirupati Darshan Packages From Bangalore
- Tirupati Vip Darshan Package From Chennai
- Apsrtc Tirupati Package From Chennai
- Apsrtc Tirupati Package From Bangalore
- Irctc Tirupati Package From Bangalore
- Tirupati Volvo Bus Package From Bangalore With Darshan Ticket
- Two Days Tirupati Tour Package From Bangalore By Bus
- Tirupati Tour Package From Hyderabad
